రంగస్థల పద్యాలు సులువుగా నేర్చుకోవడానికి ఉత్తమ అనువర్తనం

Phiên bản mới nhất

Phiên bản
Cập nhật
17 thg 2, 2022
Nhà phát triển
Thể loại
Google Play ID
Lượt cài đặt
500+

Rangasthala padyalu - రంగస్థల APP

పౌరాణిక నాటకాల మీద ఎంతో మక్కువ ఉండి నేర్చుకోవడానికి అవకాశం లేక దొరక్క..ఎంత గానో అభిమానించే వారి కలల్లో ఒకటిగా ఉన్న ఈ పౌరాణిక నాటకాలలోని పాత్రల యొక్క పద్యాలు .. వాటిని ఆలపించిన గొప్ప గొప్ప కళాకారుల వీడియోలతో 'రంగస్థల పద్యాలు' యాప్ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది.
ఈ యాప్ ద్వారా మీరు పౌరాణిక నాటకాలలోని వివిధ పాత్రలలో ఆలపించిన పద్యాల లిరిక్స్ అదే విధంగా వీడియోల రూపంలో చూసి పఠనం చేయవచ్చు ..

పద్యాలు ఏ రాగంలో పాడవచ్చు, ఎవరు రచించారు, ఏ పాత్ర పాడింది, ఆ పద్య తాత్పర్యం, జనాధరణ పొందిన కళాకారుల వీడియోలు, ఆడియోలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

మరెందుకు ఆలస్యం మీరు పౌరాణిక నాటకాలు, రంగస్థల పద్యాల మీద ఆసక్తి కలవారు అయితే వెంటనే రంగస్థల పద్యాలు - Ứng dụng Rangasthala padyalu ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి
Đọc thêm

Quảng cáo