రంగస్థల పద్యాలు సులువుగా నేర్చుకోవడానికి ఉత్తమ అనువర్తనం

최신 버전

버전
업데이트
2022. 2. 17.
카테고리
Google Play ID
설치 수
500+

Rangasthala padyalu - రంగస్థల APP

పౌరాణిక నాటకాల మీద ఎంతో మక్కువ ఉండి నేర్చుకోవడానికి అవకాశం లేక దొరక్క..ఎంత గానో అభిమానించే వారి కలల్లో ఒకటిగా ఉన్న ఈ పౌరాణిక నాటకాలలోని పాత్రల యొక్క పద్యాలు .. వాటిని ఆలపించిన గొప్ప గొప్ప కళాకారుల వీడియోలతో 'రంగస్థల పద్యాలు'యాప్ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది.
ఈ యాప్ ద్వారా మీరు పౌరాణిక నాటకాలలోని వివిధ పాత్రలలో ఆలపించిన పద్యాల లిరిక్స్ అదే విధంగా వీడియోల రూపంలో చూసి పఠనం చేయవచ్చు ..

పద్యాలు ఏ రాగంలో పాడవచ్చు, ఎవరు రచించారు, ఏ పాత్ర పాడింది, ఆ పద్య తాత్పర్యం, జనాధరణ పొందిన కళాకారుల వీడియోలు, ఆడియోలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

మరెందుకు ఆలస్యం మీరు పౌరాణిక నాటకాలు, రంగస్థల పద్యాల మీద ఆసక్తి కలవారు అయితే వెంటనే రంగస్థల పద్యాలు - Rangasthala padyalu 앱 ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి
자세히 알아보기

광고