రంగస్థల పద్యాలు సులువుగా నేర్చుకోవడానికి ఉత్తమ అనువర్తనం

احدث اصدار

الإصدار
تحديث
١٧‏/٠٢‏/٢٠٢٢
مطوّر البرامج
الفئة
Google Play ID
عمليات التثبيت
٥٠٠+

Rangasthala padyalu - రంగస్థల APP

పౌరాణిక నాటకాల మీద ఎంతో మక్కువ ఉండి నేర్చుకోవడానికి అవకాశం లేక దొరక్క..ఎంత గానో అభిమానించే వారి కలల్లో ఒకటిగా ఉన్న ఈ పౌరాణిక నాటకాలలోని పాత్రల యొక్క ...
యాప్ ద్వారా మీరు పౌరాణిక నాటకాలలోని వివిధ పాత్రలలో ఆలపించిన పద్యాల లిరిక్స్ అదే విధంగా వీడియోల రూపంలో చూసి పఠనం చేయవచ్చు ..

పద్యాలు ఏ రాగంలో పాడవచ్చు ، ఎవరు రచించారు ، ఏ పాత్ర పాడింది ، ఆ పద్య తాత్పర్యం ، జనాధరణ పొందిన కళాకారుల వీడియోలు ، ఆడియోలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

మరెందుకు ఆలస్యం మీరు పౌరాణిక నాటకాలు، రంగస్థల పద్యాల మీద ఆసక్తి కలవారు అయితే వెంటనే రంగస్థల పద్యాలు - تطبيق Rangasthala padyalu ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి
قراءة المزيد

اعلان