Rangasthala padyalu - రంగస్థల APP
ఈ యాప్ ద్వారా మీరు పౌరాణిక నాటకాలలోని వివిధ పాత్రలలో ఆలపించిన పద్యాల లిరిక్స్ అదే విధంగా వీడియోల రూపంలో చూసి పఠనం చేయవచ్చు ..
పద్యాలు ఏ రాగంలో పాడవచ్చు, ఎవరు రచించారు, ఏ పాత్ర పాడింది, ఆ పద్య తాత్పర్యం, జనాధరణ పొందిన కళాకారుల వీడియోలు, ఆడియోలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
మరెందుకు ఆలస్యం మీరు పౌరాణిక నాటకాలు, రంగస్థల పద్యాల మీద ఆసక్తి కలవారు అయితే వెంటనే రంగస్థల పద్యాలు - приложение Rangasthala padyalu ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి